కొత్తగా రైళ్ళను ప్రారంభించండి

- Advertisement -

కొత్తగా రైళ్ళను ప్రారంభించండి

Start new trains

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
కమాన్ పూర్
కాజీపేట నాగపూర్ దారిలో నూతన రైళ్ళను ప్రారంభించాలని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి లో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్య ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అలాగే ప్రముఖ రైళ్లను పెద్దపల్లి ఓదెల రామగుండం మంచిర్యాల బెల్లంపల్లి రేచిన్ రైల్వే స్టేషన్లలో సూపర్ఫాస్ట్ రైళ్లను ఆపాలని కోరారు. దీనికిగాను ఆయన సానుకూలంగా స్పందించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular