- Advertisement -
మంత్రి ధనంజయ్ ముండే భార్య కారుకు ప్రమాదం
Minister Dhananjay Munde's wife's car accident
మంత్రి ధనంజయ్ ముండే భార్య కారుకు ప్రమాదం
జరిగింది.. పూణె-సోలాపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే భార్య కారు ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు సోర్తాప్‌వాడి సమీపంలో ఆమె కారు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయశ్రీ ముండే స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ఆమె ముంబై వెళ్లిపోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -