జగన్.. రూ.12.85 కోట్లు స్వాహా చేశారు

- Advertisement -

జగన్.. రూ.12.85 కోట్లు స్వాహా చేశారు

Jagan.. Rs. 12.85 crores was stolen

మంత్రి నారా లోకేశ్

అమరావతి,
జగన్ రూ.12.85 కోట్లు స్వాహా చేశారు నారా లోకేశ్
తాడేపల్లి ప్యాలెస్ ఇనుప కంచెకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన ఉత్తర్వులను మంత్రి నారా లోకేశ్ బయటపెట్టారు. రూ.12.85 కోట్లు జగన్ స్వాహా చేశారంటూ  ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రజల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఇనుప కంచెను నిర్మించారని, ఖర్చు పెట్టిన టన్నుల కొద్దీ ప్రజా ధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular