కడప మున్సిపల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన మనోజ్ రెడ్డి

- Advertisement -

కడప మున్సిపల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన మనోజ్ రెడ్డి

Manoj Reddy who took charge as Kadapa Municipal Commissioner

బద్వేలు
కడప మున్సిపల్ కమీషనర్ గా  మనోజ్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కడప అభివృద్ది చేయడానికి కృషి..డ్రైనేజ్ వ్యవస్థ పై అధికారులతో సమీక్ష చేసి మెరుగైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు వర్షాలు వచ్చినప్పుడు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటాము…
మంచి నీటి సరఫరా కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం..ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను..నీటి కొరత రాకుండా ఏమి చేయాలనే విషయంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము
కార్పొరేషన్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణపై చర్యలు తీసుకుంటాం..
ఆక్రమణలు జరిగి ఉంటే అధికారులతో రివ్యూ చేసి  భూములను వెనక్కి తీసుకుంటామమని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular