అస్సాంలో పట్టాలు తప్పిన రైలు..ప్రయాణికులు సురక్షితం

- Advertisement -

అస్సాంలో పట్టాలు తప్పిన రైలు..ప్రయాణికులు సురక్షితం

Train derailed in Assam..Passengers are safe

గువహటీ
అస్సాం: అగర్తల-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ లుమ్డింగ్-బాదర్పూర్ హిల్ సెక్షన్లోని లుమ్డింగ్ డివిజన్ పరిధిలోని దిబాలాంగ్ స్టేషన్లో పట్టాలు తప్పింది.   పవర్ కార్, ఇంజన్ సహా ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పాయి.  అయితే, ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద గాయాలు సంభవించలేదు.
లుమ్ డింగ్ వద్ద హెల్ప్లైన్ నంబర్లు: 03674 263120 మరియు 03674 263126.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular