రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం రేవంత్

- Advertisement -

రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం రేవంత్
హరీష్ రావు
హైదరాబాద్

CM Revanth is doing real estate raids

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేము మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. ఆక్రమణలు చేస్తున్నది పేద ప్రజలు కాదు, నువ్వే అక్రమంగా పేదల భూములు ఆక్రమణలు చేస్తున్నావని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఫోర్త్ సిటీ ఎక్కడ పెడుతున్నావ్. రియల్ ఎస్టేట్ చేస్తున్నావ్. ఎందుకు బ్లఫ్ చేస్తున్నావ్. నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావ్.రాజకీయాలు చేస్తున్నావ్.  నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నల్లగొండ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల ద్వారా మూసీలో చేరకుండా తీసుకోవాల్సిన చర్యలు ప్రారంభించని అన్నారు.
మూసీ పునరుజ్జీవనానికి మేం వ్యతిరేకం కాదు. నీ బుల్డోజర్ విధానాలకు, మీ రియల్ ఎస్టేట్ దందాలకు మేం వ్యతిరేకం.   నువ్వు ఎంత వెకిలి దాడి చేసినా సరే బాధితులైన ప్రజల పక్షాన నిలబడుతం. నీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటిస్తమని హెచ్చరించారు. నీ యాక్టివిటీ కన్ స్ట్రక్షన్ దగ్గర మొదలు కాలేదు, డిస్ట్రక్షన్ దగ్గర మొదలు పెట్టినవు. నిర్మాణం దగ్గర మొదలు కాలేదు, విధ్వంసం దగ్గర మొదలు పెట్టినవని మండిపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular