- Advertisement -
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Seizure of illegal sand tractorsకోహెడ
తంగళ్ళపల్లి గ్రామ శివారులో గల మోయతుమ్మెద వాగు నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రెండు ట్రాక్టర్ లు, లోడ్ తో అక్రమంగా ఇసుకను తీసుకువెళ్తున్నారని సమాచారం రాగా ఎస్సై అభిలాష్ , పోలీస్ సిబ్బందితో వెంటనే తంగళ్ళపల్లి గ్రామ శివారులోనికి వెళ్ళగానే ఎదురుగా ట్రాక్టర్ లు వస్తున్నవి టీఎస్-36-7165 , చొప్పరి లింగం, తంగళ్ళపల్లి టీఎస్-36-2374, రాయవేని కుమార్, తంగళ్ళపల్లి, పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి అట్టి ట్రాక్టర్లని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్టు, ఎస్సై తెలిపారు.
- Advertisement -




