రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే..?

- Advertisement -

రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే..?

When is the distribution of Rythu Bharosa..?

హైదరాబాద్
రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం ఈనెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాల వరకు 7.5 లేదా 10 ఏకరముల కు  ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular