- Advertisement -
మతిస్థిమితం లేని యువతిని ఆదుకున్న తాడేపల్లి పోలీసులు
Tadepalli police helped the demented young womanతాడేపల్లి
కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక రోడ్లపై నగ్నంగా తిరుగుతున్న ఓ యువతికి పోలీసులు వస్త్రాలు తొడిగి సపర్యలు చేసారు. తరువాత అనంతరం సీఐ కళ్యాణ్ రాజు ఆదేశాల మేరకు యువతిని స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు. ప్రజలకు రక్షణ కల్పించడమే కాదు అపన్నహస్తం అందించడంలోను ముందుఉంటామని తాడేపల్లి పోలీసులు నిరూపించారు.
సాటి మహిళ కు మానవత్వంతో సేవలు అందించిన మహిళా కానిస్టేబుల్స్ లలిత కుమారి, రమా కుమారి, ఎ.ఎస్సై శాంత కుమార్ లను సీఐ కళ్యాణ్ రాజు అభినందించారు.
- Advertisement -




