- Advertisement -
అమీన్ పూర్ లో రేవంత్ జన్మదిన వేడుకలు
Revanth's birthday celebrations in Aminpur
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అష్టైశ్వర్యాలు ప్రసాదించి భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కాంగ్రెస్ అద్యక్షుడు శేషిదర్ రెడ్డి,బీరంగుడా ఆలయ చైర్మన్ సుధాకర్,రమేష్,సురేష్,మల్లేష్, కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



