- Advertisement -
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్, మంత్రుల రివ్యూ సమావేశం
Review meeting of CM Revanth and ministers in Yadagiriguttaయాదాద్రి
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారులు(ఇన్ఫ్రాస్రక్చర్ విభాగం) శ్రీనివాసరాజు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితర అధికారులతో పాల్గొన్నారు.
- Advertisement -




