సాగర్ దగ్గర ఇరు రాష్ట్రాల అధికారుల మద్య వివాదం

- Advertisement -

సాగర్ దగ్గర ఇరు రాష్ట్రాల అధికారుల మద్య వివాదం

Dispute between officials of both states near Sagar

నాగార్జునసాగర్
ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య నాగార్జున సాగర్ వద్ద మరోసారి వివాదం చెలరేగింది. కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదుకు  తెలంగాణ అధికారులు           వచ్చారు. వీరిని ఏపీ అధికారులు అడ్డుకోవడంతో  ఆ ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై కేఆర్ఎంబీ యాజమాన్యానికి తెలంగాణ అధికారులు  సమాచారం ఇచ్చారు. సాగర్ ఎస్ఈ  కృష్ణమోహన్  ఇరు రాష్ట్రాల అధికారులకు సర్ది చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular