వైకాపా కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

- Advertisement -

వైకాపా కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

Maulana Abul Kalam Azad Jayanti at Vaikapa Office

తాడేపల్లి
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్ నివాళులు అర్పించారు.  ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుసినే విరూపాక్షి, రేగం మత్య్సలింగం, మత్స్యరాస విశ్వేశ్వర రాజు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, విడదల రజిని, వైఎస్సార్సీపీ నేత షేక్ ఆసిఫ్, పలువురు నేతలు హజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular