అమరావతి రుణం వినియోగంపై ఉత్తర్వులు జారీ

- Advertisement -

అమరావతి రుణం వినియోగంపై ఉత్తర్వులు జారీ

Issue of orders on utilization of Amaravati loan

అమరావతి
అమరావతికి రూ.15,000కోట్ల రుణం. నిధుల వినియోగంపై ఉత్తర్వులు జారీ అయ్యాయి.  అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  వరల్డ్ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15,000కోట్ల రుణం ఇస్తాయని పేర్కొంది.
ఆర్థిక సాయం పొందేందుకు సీఆర్డీయే కు అధికారం కల్పించింది.  బ్యాంకుల నుంచి దశలవారీగా నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయనుంది.  ఈ నిధులతో రాజధాని అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని సీఆర్డీయే ను ఆదేశించింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular