- Advertisement -
నాగసాధువు అఘోరి సంచారం
Nagasadhu Aghori Sancharamగన్నవరం
గన్నవరం నియోజవర్గం పరిధిలోని నాగ సాధువు అఘోరి సంచారం చేపారు. ఏలూరు నుంచి విజయవాడ వైపు గా జాతీయ రహదారిపై అఘోరి నాగ సాధువు అని వ్రాసి ఉన్న వాహనంలో ప్రయాణిస్తూ విజయవాడ వైపు వెళుతుండగా అందరూ ఆసక్తిగా గమనించారు.
- Advertisement -




