గొర్రెల మందపై కుక్కలు దాడి

- Advertisement -

గొర్రెల మందపై కుక్కలు దాడి

Dogs attack a Dogs attack a flock of sheepflock of sheep

20 మూగజీవులు మృతి
చితలపాలెం
పులిచింతల ప్రాజెక్ట్  కాలనీలో రాత్రి సమయంలో ఆనంగి వెంకయ్య దొడ్డి లో ఉన్న గొర్రెలపై రాత్రి కుక్కలు దాడి చేసాయి. కుక్కల దాడిలో 20 మేకలు, గొర్రెలు చనిపోవడం జరిగింది. తెల్లవారిన తర్వాత చనిపోయిన
గొర్రెలను చూసిన యజమాని  దుఃఖానికి గురైయాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular