- Advertisement -
దుర్గమ్మను దర్శించుకున్న రవి శంకర్
Ravi Shankar visited Durgamma విజయవాడ
ఆధ్యాత్మిక గురువు, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ గురువారం నాడు దుర్గమ్మను దర్శించుకున్నారు. అయనకు ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వీరికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.
తరువాత ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా ఆలయ ఈవో రు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
తరువాత అయన దేవస్థానం లో రుద్ర పారాయణ చేస్తున్న వేద విద్యార్థులతో ముచ్చటించారు.
- Advertisement -




