- Advertisement -
నీటి సంఘాల ఎన్నికలపై బద్వేల్ ఆర్టీవో చంద్రమోహన్ సమావేశం
Badwel RTO Chandramohan meeting on water association electionsబద్వేలు
, బద్వేల్ ఆర్డిఓ కార్యాలయంలో గురువారం రెవెన్యూడివిజనల్అధికారి చంద్రమోహన్ అధ్యక్షతన అతి కొద్ది రోజుల్లో జరగబోవు సాగునీటి వినియోగదారుల సంఘముల ఎన్నికలు 2024 కు సంబంధించి బద్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎలక్షన్అధికారులు సహాయ ఎలక్షన్అధికారులకు శిక్షణ కార్యక్రమo నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమంలో పోరుమామిళ్ల తెలుగు గంగ EE కృష్ణారెడ్డి బద్వేలు ఇరిగేషన్ డి ఈ వేణుగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి , బద్వేల్ డివిజన్లో పనిచేయుచున్న తహశీల్దార్లు , ఎంపిడిఓలు , డిప్యూటీ తహశీల్దార్లు అన్ని విభాగాల ఇంజనీరింగ్ శాఖల అధికారులు ఇతర శాఖల గజిటెడ్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -




