నిర్మాణాలు ఆగిన పాఠశాలల భవనాల పనులను వెంటనే చేపట్టాలి

- Advertisement -

నిర్మాణాలు ఆగిన పాఠశాలల భవనాల పనులను వెంటనే చేపట్టాలి

Works of school buildings whose construction has stopped should be taken up

మైనార్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ కు వినతి పత్రం

నరసరావుపేట,
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశాల మేరకు గురువారం మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ కి టిడిపి మైనార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ, హయాంలో నిలిచినా ములకలూరు వద్ద మైనారిటీ బాలబాలికలకు చెందిన హాస్టల్ లో మౌలిక వసతులు మరియు సిబ్బంది నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే అదే గ్రామంలో నిర్మాణం పూర్తి అయి గత ఐదు సంవత్సరలుగా నిర్లక్ష్యనికి గురైన ఐటిఐ కాలేజీ లో సిబ్బంది నియమించి వచ్చే విద్య సంవత్సరం లో తరగతు లు ప్రారంబించాలని, అలాగే నరసరావుపేట పట్టణంలో పెద్ద చెరువు దగ్గర సగం పూర్తాయి గత ప్రభుత్వ, హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం వదిలేసిన సాధభవన భవన్ నిర్మాణం పూర్తి చేయాలనీ పెద్ద తురకపాలెంలో నిలిచిన మైనారిటీ గురకుల పాఠశాల భవనాలను వెంటనే పనులు ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి కోరటం జరిగింది పై వాటిపై కమిషనర్ స్వందిస్తూ వెంటనే వాటిని పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటాను హామీ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం లో మస్తాన్ వలి, మాబు, ఖాసీం పీరా కరీముల్లా సుభాని రహమాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular