పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

- Advertisement -

పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

Indrakiladri Giri pradhakshina on the occasion of full moon

విజయవాడ
శుక్రవారం నాడు కార్తిక న పౌర్ణమి సందర్బంగా విజయవాడ ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ దగ్గరున్నల శ్రీ కామధేను అమ్మవారి దేవస్థానం నుండి  ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ వైదిక సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఆలయ ఈవో కె ఎస్ రామారావు  పూజలు నిర్వహించి, కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషముగా పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular