స్కూలు బస్సు బోల్తా..క్లీనర్ మృతి

- Advertisement -

స్కూలు బస్సు బోల్తా..క్లీనర్ మృతి

School bus overturned..Cleaner killed

తణుకు
తణుకు హైవే డీమార్ట్ వద్ద కేకేఆర్ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలుకు చెందిన క్లీనర్ మేళం ప్రవీణ్ దుర్మరణం పాలయ్యాడు. తణుకు నుంచి ముక్కామల విద్యార్థులను ఎక్కించుకునేం దుకు వెళుతున్న స్కూల్ బస్సులో లిఫ్ట్ అడిగిన ప్రవీణ్ మృతి చెందాడు. బోల్తా కొట్టిన బస్సులో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular