Friday, November 22, 2024

మహబూబాబాద్ జిల్లాలో  కొనసాగుతున్న 144 సెక్షన్ అమలు

- Advertisement -

మహబూబాబాద్ జిల్లాలో  కొనసాగుతున్న 144 సెక్షన్ అమలు

Implementation of section 144 in Mahabubabad district

మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ముగూడి ఉండరాదని పోలీసులు ప్రకటించారు. పోలీస్ చట్టం అతిక్రమించినచో  చట్టపరమైన చర్యలని హెచ్చరించారు. రహదారులపై,ముఖ్య కూడల్లపై పోలీసులు  పహారా కాస్తున్నారు. మహబూబాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్ నాథ్ కెకన్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్