పులి దాడిలో దూడ మృతి

- Advertisement -

పులి దాడిలో దూడ మృతి

Calf killed in tiger attack

కొమురం భీం
కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లో పెద్దపులి మరోసారి కలకలం రేపింది. సిర్పూర్ కి చెందిన రైతు దంద్రె రావుజీ తన ఇంటి వద్ద కట్టేసి ఉంచిన దూడపై మంగళవారం వేకువజామున పులి దాడి చేసి చంపేసింది.  గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular