- Advertisement -
హెచ్ ఏ ఎల్ లో దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ
Distribution of tricycles to the disabled in HALబాలానగర్
హెచ్ఏఎల్ బాలానగర్, మంగళవారం సిఎస్ఆర్ లో భాగంగా సామజిక్ అధికారితా శివిర్ లో భాగంగా 16 మంది దివ్యంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ త్రిసైకిల్స్ ను ఏలింకో వారి సహాయ సహకారాలతో సుమారు రు. 98.77 లక్షల వ్యయంతో సమకూర్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ జిఏం డి. రామమోహన రావు, సిఓపి ఏవి. మురళీకృష్ణ, డీజీఎం (హెచ్ఆర్) సూర్యకాంత్ రౌట్, ఏలింకో డీజీఎం సంజయ్ సింగ్, పి&ఓ ఆఫీసర్ రవి శంకర్, హెచ్ఏడబ్ల్యు అధ్యక్షుడు వేంకటాద్రి ఇతరులు పాల్గొన్నారు.
- Advertisement -




