కే.పీ.హెచ్.బి. కాలనీలో ఫుట్ పాత్ పై షాపుల తొలగింపు

- Advertisement -

కే.పీ.హెచ్.బి. కాలనీలో ఫుట్ పాత్ పై షాపుల తొలగింపు

Removal of shops on foot path in K.P.H.B colony

కూకట్ పల్లి
జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసుల  ఆధ్వర్యంలో గోకుల్ ప్లాట్స్ చౌరస్తా నుండి నెక్సస్ మాల్ వరకు, టెంపుల్ బస్ స్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్ పాత్ లపై  ఉన్న షాపులను   జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు. ఇంట్లో ఉండగానే కనీస సమయం ఇవ్వకుండా కూల్చివేతలు అధికారులు చేపట్టినట్లు స్థానికులు ఆరోపించారు.  సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని మహిళలు మండిపడ్డారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular