నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జారె

- Advertisement -

నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జారె

MLA Jare visited Nims Hospital

హైదరాబాద్
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన బానోత్ రవి,  ములకలపల్లి మండలం ఒడ్డురామవరానికి చెందిన భూక్యా మారు అనారోగ్యంతో ట్రీట్మెంట్ పొందుతుండగా వారిని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె అదినారాయణ మంగళవారం కలిసి పరామర్శించారు. ప్రస్తుత పరిస్థితి తెలుసుకొని మెరుగైన ట్రీట్మెంట్ అందించాల్సిందిగా సంబంధిత డాక్టర్లకు  ఎమ్మెల్యే సూచించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular