- Advertisement -
కుటుంబం ఆత్మహత్యాయత్నం
Family suicide attemptముగ్గురు మృతి..ఒకరి పరిస్థితి విషమం
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తండ్రి సముద్రాల మొండయ్య ( 60) భార్య శ్రీదేవి (50), కూతురు చిట్టి (30) వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. కుమారుడు శివప్రసాద్( 26 ) ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది.
- Advertisement -




