- Advertisement -
రాజంపేట పోస్ట్ ఆఫీస్ లో కరెంటు లేక ఇబ్బంది పడ్డ ఖాతాదారులు
Customers who have trouble with electricity in Rajampet Post Officeకడప
రాజంపేట పోస్ట్ ఆఫీస్ లో బుధవారం ఉదయం నుండి పవర్ లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు వందలాదిమంది ఖాతాదారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోస్ట్ ఆఫీస్ నందు ఫిక్స్డ్, ఆర్డీలు, ఎస్బి అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో శ్రమించి వచ్చిన వారు వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. పవర్ లేదు జనరేటర్లు మూల పడ్డాయి, ఖాతాదారులు నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు.
- Advertisement -




