నగరంలో ఫ్లెక్సీల కలకలం

- Advertisement -

నగరంలో ఫ్లెక్సీల కలకలం

flexes issue in the city

నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో ఫ్లేక్సీలు కలకలం రేపింది. పర్యటక రంగంపై రెడ్ టెపిజం అంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీ లు  వెలిసాయి. కొంతమంది అధికారుల కబంద హస్తాల్లో చిక్కిన పర్యటక రంగం. త్వరలో అన్ని ఆధారాలతో మీ ముందుకు అంటూ  ఫ్లెక్సీలలో రాసారు. జిల్లా అధికారుల్లో ఈ ఫ్లేక్సీలు చర్చనీయాంశంగా మారాయి. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular