- Advertisement -
కవితపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్వీ నేతలు
BRSV leaders condemned MLA Birla Ilaiah's comments on Kavitha
హైదరాబాద్
ఎమ్మెల్సీ కవిత మనోభావాలు దెబ్బతినె విధంగా వాఖ్యలు చేసిన బీర్ల ఐలయ్య వెంటనే తన వాఖ్యలను ఉపసంహారించుకోవాలని ఓయూ బి. ఆర్. ఎస్. వి. నాయకులు డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్య వాఖ్యలను ఖండిస్తూ విద్యార్థి నాయకులు ఓయూలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవితను లిక్కర్ రాణి సంభోదించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీర్ల ఐలయ్య కవితపై చేసిన వాఖ్యాలకుగాను ఆయన తన నోటిని ఫినాయిల్ తో శుద్ధి చేసుకోవాలని, ఆయన మానసిక స్థితి మెరుగుపడాలని పోస్టు ద్వారా టాబ్లెట్స్ పంపించారు.
- Advertisement -