- Advertisement -
ఏసీబీ కస్టడికి నిఖేష్ కుమార్
Nikesh Kumar in ACB custody
హైదరాబాద్
చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఇరిగేషన్ ఏఈ నిఖేష్ కుమార్ ను ఏసీబీ అధికాఆరులు గురువారం కు కస్టడీ కి తీసుకున్నారు. అయనను ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అయనను గురువారం చoచల్ గూడా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. నిఖేస్ కుమార్ 500కోట్లకు పైగా అక్రమ ఆస్థులు కూడబెట్టాడని ఆరోపణలు వచ్చాయి. బీనామి ఆస్థులపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది.
- Advertisement -