- Advertisement -
అదుపుతప్పి కారు బోల్తా… ఒకరికి స్వల్ప గాయాలు
The car overturned...one suffered minor injuriesజడ్చర్ల:
అదుపుతప్పి కారు బోల్తా పడి ఒకరికి గాయాలైన ఘటన జడ్చర్ల నియోజకవర్గం గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామ శివారులో గౌతం పల్లికి చెందిన హతిరాం నాయక్ షాద్ నగర్ నుంచి గౌతంపల్లి వెళ్తుండగా పెద్దరేవల్లి గ్రామ శివారు మోదంపల్లి గేటు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
- Advertisement -




