తీరు మార్చుకోని కీచక టీచర్

- Advertisement -

తీరు మార్చుకోని కీచక టీచర్

An unchanging teacher

వికారాబాద్
ఒకసారి పోక్స్ ఆక్ట్ కింద పోలీస్ కేసు అయినా జైల్ కు పోయినా ఆ కీచక టీచర్ తీరు మారలేదు. వికారాబాద్ జిల్లా ధారుర్ మండలం లోని  స్టేషన్ దారుర్ ప్రభుత్వ పాఠశాల లో ఘటన ఇది.  స్కూల్ క్లాస్ రూమ్ లో టీచర్ కొంతమంది  విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడం శారీరకంగా మానసికంగా వేధించడంతో మండల ఎం ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి కు విద్యార్థినుల తల్లిదండ్రులు పిర్యాదు చేసారు. వెంటనే టీచర్ కిష్టయ్య పై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా నవాబుపేట్ పోలీస్ స్టేషన్ లో కిష్టయ్య టీచర్ పై పోక్స్ ఆక్ట్ కింద కేసు నమోదు అయినట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular