- Advertisement -
సాఫ్ట్ వేరు ఉద్యోగిని ఆత్మహత్య
Software employee commits suicideహైదరాబాద్
ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకరుంది. మియాపూర్ లో భర్త వేధింపులు తట్టుకోలేక నాగలక్ష్మి ఆత్మహత్యచేసుకున్నట్లు సమాచారం. ఆమెకు ఐదు నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో వివాహం అయింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లితండ్రులు భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసారు.
- Advertisement -




