బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్థులు

- Advertisement -

బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్థులు

The old man who raped the girl was beaten to death by the villagers

నిజామాబాద్
నిజామాబాద్ – రెంజల్ మండలం వీరన్నగుట్టలో బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు.  ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు.  విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు.  బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు.. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular