Friday, February 27, 2026

హై కోర్టులో అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్

- Advertisement -

హై కోర్టులో అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్

Allu Arjun Emergency Petition in High Court

సోమవారానికి వాయిదా
హైదరాబాద్
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే బన్ని తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి దీనిని అత్యవసర పిటిషన్గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ను ఉదయం 10.30 గంటలకే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది సోమవారం విచారణ చేస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్