ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

- Advertisement -

ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

Minor earthquakes in Prakasam district

ఒంగోలు
ప్రకాశం జిల్లాలో శనివారం స్వల్ప భూప్రకంపనలు నమోదు అయ్యాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలుచోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు  భూమి కంపించింది. జనాలు  భయంతో ఇళ్ళనుండి బయటికి పరుగులు తీసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular