Thursday, February 26, 2026

మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు

- Advertisement -

మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు

Manmohan Singh's death is an irreparable loss

కూకట్ పల్లి
ప్రముఖ ఆర్థికవేత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి తనని ఎంతో కలచివేసిందని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ  మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. ఆయన మృతికి సంతాపంగా శనివారం  తన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఓ గొప్ప నాయకుడు నీ కోల్పోయిందని ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టిన గొప్ప నాయకుడని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్