మళ్ళీ యాక్షన్ మొదలు పెట్టిన హైడ్రా

- Advertisement -

మళ్ళీ యాక్షన్ మొదలు పెట్టిన హైడ్రా

Hydra started action again

హైదరాబాద్
హైదరాబాద్  ఖాజాగుడ లోని భగీరథ చెరువు బఫర్ జోన్ లో ఆక్రమణలపై హైడ్రా నడుం బిగించింది.  భగీరథ చెరువు బఫర్ జోన్ లో 4 ఎకరాల ఖాళీ  స్థలం చుట్టూ  అక్రమార్కులు ఫెన్సింగ్ వేసినట్లు గుర్తించారు.  సదరు ఫెన్సింగ్ ను హైడ్రా మంగళవారం కూల్చివేసింది.  ఆ స్థలంలో ఉన్న వైన్స్ షాప్ ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేసారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular