మిని గోకుల షెడ్ ప్రారంభోత్సవములో కూటమి పార్టీ నాయకులు

- Advertisement -

మిని గోకుల షెడ్ ప్రారంభోత్సవములో కూటమి పార్టీ నాయకులు

Alliance Party Leaders at Mini Gokula Shed Inauguration Ceremony

 కౌతాళం
రాజనగర్ క్యాంప్ నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాలలో పశు సంపద పోషణ కోసం నిర్మించిన షెడ్లను ప్రారంభించారు. ముఖ్య అతిథులు  రాఘవేంద్ర రెడ్డి, ఉలిగయ్య  వెంకటపతి రాజు అడివప్ప గౌడ్,హాజరయ్యారు. వారు మాట్లాడుతూ .గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశములో పశు,గొర్రెలు, మేకల మరియు కోళ్ళ పెంపకము పోషణ పెరుగుదలకు ప్రభుత్వం ఆలోచించి వాటికోసం షెడ్లు ఏర్పాటు చేసి లోన్ల రూపములో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు ఇస్తూ దేశములో ముందంజలో ఉండడానికి పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో తెదేపా సీనియర్ నాయకులు ముత్తు రెడ్డి, ,తుంగభద్ర ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్,సుబ్రహ్మణ్య రాజు, పట్టభి,సౌద్రి బసవరాజు,హాల్వి సిద్దప్ప, రామలింగ,బిజెపి ఈడిగా హనుమంతు, జనసేన మండల నాయకులు రామాంజినేయులు ఈరన్న,మారెప్ప,చంద్రన్న, యువ నాయకులు సతీష్ నాయుడు ఈరన్న,ఎంపిడిఓ సుబ్బరాజు,ఎపివో మాధవ శంకర్,మాధవ రెడ్డి,అయ్యప్ప, నరసప్ప, మహాదేవ,మహానంది, తొవి సోమనాథ్,శంకర్,కురువ వీరేష్,నాగేష్,పకిరయ్య,బసవరాజు, మల్లేష్ పూజారి,వడ్డేఈరన్న,సురేష్,సన్నప్ప,నాగిరెడ్డి,ఉసేని మొదలగు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular