క్రికెట్ లో జాతీయ స్థాయిలో జయకేతనం ఎగురవేసిన మోడల్ స్కూల్ పెబ్బేర్

- Advertisement -

క్రికెట్ లో జాతీయ స్థాయిలో జయకేతనం ఎగురవేసిన మోడల్ స్కూల్ పెబ్బేర్

Pebbere model school has achieved success at the national level in cricket

వనపర్తి
T 10 భారత టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో లో జనవరి 8 నుండి 10 వరకు జరిగాయి .తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించిన పెబ్బేర్  మోడల్ స్కూల్ విద్యార్థులు మధ్యప్రదేశ్ జట్టుతో తలపడగా…ఆ జట్టును అవలీలగా ఓడించి ప్రథమ స్థానం సాధించి క్రికెట్ టోర్నీని గెలుపొందారు….ఇంతటి ఘన విజయం సాధించిన క్రికెట్ జట్టు కెప్టెన్ చరణ్ ను జట్టు సభ్యులయిన  ..యోగేశ్వర్ …అఫ్రోజ్ ..పరుశురాముడు.మహేశ్,సాక్షిక్,చందు,గణేశ్.  తదితరులను అభినందించారు. విజయానికి మూల కారణమయిన ఫిజికల్ డెైరెక్టర్ కమలాకర్ ను కోచ్ ను..ప్రిన్సిపాల్ డాక్టర్ తూర్పింటి,నరేశ్ కుమార్  అభినందించారు..విద్యార్థులు.భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని తద్వారా మోడల్ స్కూల్ కు మంచి పేరు తేవాలని సమాజంలో గుర్తింపు  తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు..అభినందన కార్యక్రమంలో అధ్యాపకులు …చిన్నగోపాల్ చిన్నయ్య,విజయలక్ష్మి ,డా.బుచ్చయ్య..మంగమ్మ…మోసిన్  ఫకీరయ్య,రమేశ్ డా.నాగరాజు,వేణు, నర్సింహులు,గంగాధర్ రవికుమార్,ఖదీర్  నాగమణి,సుమిత్ర,హేమలత,అంజనీదేవి,హఫీజ్ ,సాహిత్య లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular