సిసి రోడ్డు కోసం భూమి పూజ చేసిన టిడిపి నాయకుడు శంకర్ రెడ్డి…

- Advertisement -

సిసి రోడ్డు కోసం భూమి పూజ చేసిన టిడిపి నాయకుడు శంకర్ రెడ్డి…

TDP leader Shankar Reddy performed Bhumi Pooja for CC road...

కొలిమిగుండ్ల,

కొలిమిగుండ్ల మండలంలోని బెలుము సింగవరం గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ టిడిపి నాయకుడు డి. శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు కోసం భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో సిసి రోడ్లు వేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని డి శంకర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో డి .శంకర్ రెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రఘురాం, కట్టుబడి రామ్మోహన్, వర్ధన్, వెంకటసుబ్బయ్య, నసరుద్దిన్, ఎమ్మార్పీఎస్ నాయకులు కృష్ణయ్య, ఎం సుధాకర్, వెంకటేష్, రాముడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular