- Advertisement -
స్వర్గీయ ఎన్టీఆర్ 29 వ వర్ధంతి
29th death anniversary of late NTRహుస్నాబాద్
హుస్నాబాద్ మండల కేంద్రంలో నియోజకవర్గ ఇంచార్జి బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 29 వర్ధంతి నిర్వహించడం జరిగింది. అనంతరం బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ “స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సంక్షమ పథకాలు రెండు రూపాలకే కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచెయ్యడం తదితర పధకాలను వివరించారు.ఇట్టి కార్యక్రమంలో నాయకులు వారియోగుల శ్రీనివాస్,మొహమ్మద్ షారుక్, వారికోలు రవీందర్ పెరుమాళ్ళ మల్లగౌడ్, మొహమ్మద్ హాసన్, నర్సిరెడ్డి, వెంకటేష్,పెండ్యాల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..
- Advertisement -




