ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
NTR is a beacon of hope for the weaker sectionsజిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప,మోహన్ రెడ్డి,కొట్రేష్ గౌడ్
కౌతాళం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కూడు గుడ్డ అనే నినాదంతో ప్రజలకు చేరువైన నటసార్వభౌముడు చలనచిత్ర రంగంలో తనదైన శైలిలో అందరిని ఆకర్షించిన ఉత్తమ నటుడు రాజకీయరంగంలో తనదైన శైలిలో
ప్రజలను ఆకర్షించిన రాజకీయ వేత్త శ్రీ నందమూరి తారక రామారావు అని చెన్న బస్సప్ప,మోహన్ రెడ్డి,కూట్రేష్ గౌడ్, దొడ్డన గౌడ్,రహిమాన్, గర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. శనివారం వర్ధంతి సందర్భంగా స్థానిక
నివాసంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక అన్నగా ఒక ఆప్తుడిగా మహిళలకు సమాన ఆస్తి హక్కు పట్వారి
వ్యవస్థ ను రద్దు చేస్తూ పేదవారికి రెండు రూపాయల కిలో బియ్యం అందించిన ఘనత ఒక ఎన్టీ రామారావు కి ఉందని నాటక రంగంలో చేరుగని ముద్ర వేస్తూ కీర్తిశేషులుగా కారణజన్ముడిగా ఎన్టీఆర్ నిలిచారని ఆనందం
వ్యక్తం చేశారు. కూటమి నాయకులు కాశి, సిద్దు, కురుగౌడ
57్, రమేష్ గౌడ్,రామచంద్ర,రంగస్వామి, సోమన్న, ఉమేష్, ముత్తాలి, తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




