- Advertisement -
బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి లేదు
BRS dharna is not allowed
నల్లగొండ
నల్లగొండ లో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హ జరు కానున్నారు. క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ ధర్నాతో.. తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అనుమతి నిరాకరించినట్లు పో్లీసులు వెల్లడించారు. దాంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించేందుకు సంసిద్దం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి రుతామంటున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బిఆరెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



