మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Chief Minister Chandrababu Naidu kept his word
కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
బద్వేలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బద్వేలు మండల గ్రామీణ క్లస్టర్ ఇంచార్జ్ బిజీ వేముల రామచంద్రారెడ్డి
బద్వేలు
నేటికి కూటమి ప్రబుత్వం ఏర్పాటు అయ్యి 180 రోజులు. పూర్తి అయిన శుభ సందర్భంగా మన ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రజాగలం నందు చెప్పిన మాట ప్రకారం ప్రబుత్వం ఏర్పాటు చేసిన వెంటనే లాండ్ టైటిల్ యాక్ష రద్దు -పై సంతకం చేసినారు అసెంబ్లీ లో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయుటక న్యాయ శాఖ మంత్రి వర్యులు ఫరూక్ తీర్నానాన్ని ప్రవేశ పెట్టగా మన ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు చొరవతో శాసన సభ్యుల అంగీకారంతో మరీ ముఖ్యముగా రాయలసీమ కొనసీమ సభ్యుల అంగీకారంతో కర్నూలు నందు హైకోర్టు బెంచి ఏర్పాటుకు శాసనసభ ఆమోదంపట్ల బద్వేలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ రామచంద్ర రెడ్డి హర్షం ప్రకటించారు . నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము కర్నూలు నందు రాజదాని గాని హైకోర్టు గాని ఏర్పాటు చేయుటకు తీర్మానం అయినది కాని కర్నూలు నందు రాజ దాని ఏర్పాటు చేసినను అది మూనాళ్ళ ముచ్చటగా ఆంద్ర ప్రదేశ్ విప్పటు చేసుకున్న మనం హైకోర్టును హైదరాబాదుకు తేరలలించటమైనది ఆనాటి నుంచి ఈ నాటి వరకు రాయల సీమలో హైకోర్టు ఏర్పాటు చేయుటకు న్యాయ్యవాదులు అనేక పోరాటాలు చేయడమైనది. గత ప్రభుత్యం కర్నూలులో హైకోర్టు రాజదానిగా. ఏర్పాటు చేస్తామని చెప్పి వారి రాజకీయ స్వలాబం చూసుకున్నారు హైకోర్టు ఒకే చోట ఉండడం ఉత్తమము అని ప్రజలకు న్యాయస్థానాలు అందుబాటులో ఉంచి త్వర తగతిన న్యాయం పొందుటకు నేడు కూటమి ప్రభుత్వం నారా చంద్ర బాబు నాయకత్వం తో మన రాయలసీమ వాసుల కలను నెరవేరుస్తూ కర్నూలు నందు హైకోర్టు బెంచి ఏర్పాటు చేయట అభినందననీయ విషయం అని ప్రభుతం ఏర్పాటు అయినప్పట్టనండి రాష్ట అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్నట్లు రామచంద్రారెడ్డి రెడ్డి తెలిపారు వచ్చే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి పేద ప్రజలను ఆదుకుంటారని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు దివంగత మాజీమంత్రి వీరారెడ్డికి అత్యంత సన్నిహితుడైన రామచంద్ర రెడ్డి తెలుగుదేశం పార్టీపై ఎంతో నమ్మకంతో ఉన్నారు ప్రస్తుత టిడిపి ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు పార్టీ సమన్వయ కర్త రితేష్ రెడ్డితో ఆయనకు రాజకీయంగా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బద్వేల్ మండల తెలుగుదేశం పార్టీ లో రామచంద్రారెడ్డి ఎంతో కీలకంగా ఉన్నారు