అనకాపల్లి జిల్లాలో 23 వేల కేజిల గోమాంసం పట్టివేత

- Advertisement -

అనకాపల్లి జిల్లాలో 23 వేల కేజిల గోమాంసం పట్టివేత

23,000 kgs of beef was slaughtered in Anakapalli district

అనకాపల్లి
రూరల్ ప్రాంతం పాయకరావుపేటలో
నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేసారు.  కోల్ కతా నుండి చెన్నై వెళుతున్న కంటైనర్ లారీ లో 23 వేల కేజిల గోమాంసం లభ్యమైనట్లు పోలీసులు తెలియజేసారు. కంటైనర్ ను  కూడా స్వాదీనం చేసుకున్నారు. డ్రైవర్ ని అదుపు లోనికి తీసుకున్నారు. నక్కపల్లి  సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్సై సన్నిబాబు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular