- Advertisement -
యాదాద్రిలో గిరిప్రదక్షిణ..పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత
Giripradakshina in Yadadri..Participant MLC Kavitaయాదాద్రి భువనగిరి
యాదగిరిగుట్ట శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు నిర్వహించిన యాదాద్రి గిరి ప్రదక్షణ మహోత్సవంలో పాల్గొన్నారు. , సహచర మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు.
- Advertisement -




