ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు హతం

- Advertisement -

ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు హతం

27 Maoists were killed in the encounter

మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి
బీజాపూర్
ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్కౌంటర్ లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) కూడా మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. చలపతి  ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె (M) మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను రాయ్పుర్కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular