- Advertisement -
ట్యాంక్ బండ్ ఘటనలో యువకుడు మిస్సింగ్
Youth is missing in the tankbund incidentహైదరాబాద్
ట్యాంక్ బండ్ లో అగ్ని ప్రమాదం రెండు బోట్లు దగ్ధంలో ఓ యువకుడు మిస్సింగ్ అయ్యాడు. నాగారం కు చెందిన అజయ్ (21) తన ఫ్రెండ్స్ తో వచ్చి బోటులో ఎక్కాడు. ఘటన తరువాత రాత్రి హుస్సేన్ సాగర్ లో అజయ్ తో ఉన్న ఫ్రెండ్స్ అందరు సురక్షితంగా వున్నారు. అజయ్ (21) మాత్రం రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులు అజయ్ ఏ హాస్పిటల్ లో లేడు అంటున్నారు.
- Advertisement -




